జనసేన నేత నలిశెట్టి శ్రీధర్ హౌస్ అరెస్ట్

ఆత్మకూరు నియోజకవర్గం: చంద్రబాబు అరస్ట్ ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ప్రకటించిన రాష్ట్ర బంద్ కి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు శాంతియుతంగా మద్దదు ప్రకటించడటంతో అందులో భాగంగా సోమవారం ఉదయం ఆత్మకూరు పోలీస్ జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ ని హౌస్ అరస్ట్ చేసారు.