జనసేన పార్టీలో చేరిన ఆత్మకూరు నియోజకవర్గ యువకులు

నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ సమక్షంలో ఆత్మకూరు నియోజకవర్గ యువకులు జనసేన పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన గునుకుల కిషోర్. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ వీరమహిళ కోలా విజయలక్ష్మి, పసుపులేటి సుకన్య, ఆత్మకూరు నియోజకవర్గ సీనియర్ యువ నాయకులు గంటా అంజి, రవి శంకర్, శ్రీను పాల్గొన్నారు.