తెలుగుదేశం రాష్ట్ర బంద్ కు అవనిగడ్డ జనసేన మద్దతు

అవనిగడ్డ నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు టిడిపి నాయకులు చేస్తున్న బంద్ కి అవనిగడ్డ మండల జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గుడివాక శేషుబాబు ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ టౌన్ ఉపాధ్యక్షులు ఆళ్ళమళ్ళ చందు, బాబు తదితరులు జనసైనికులు పాల్గొనడం జరిగింది.