గంగరాయివలసలో జనసేన విస్తృత ప్రచారం చేపట్టిన బాబు పాలురు
కురుపాం నియోజకవర్గం, గంగరాయివలస గ్రామ యువత ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా, స్థూపాన్ని ఆవిష్కరించి.. ఆ గ్రామ ప్రజలందరినీ కలసి ఈసారి కుటుంబ సమేతంగా గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి, మన పవన్ కల్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకతను ప్రజలకు రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబుపాలురు, ఆ నియోజకవర్గ నాయకులు మరియు జనసైనికులు వివరించడం జరిగింది. అనంతరం కొన్ని కుటుంబాలు జనసేన పార్టీలోకి చేరడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-04-at-7.10.28-AM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-04-at-7.10.29-AM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-04-at-7.10.30-AM-1024x768.jpeg)