బాబు షూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ

గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండలం, ముక్కరవానిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో జనసేన పార్టీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సామంతి సురేష్ ఆధ్వర్యంలో బాబు షూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ మన ఇంటికి మన థామస్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెనుమూరు మండల అధ్యక్షులు పామూరు శ్రీనివాసులు, ఎస్ ఆర్ పురం మండల అధ్యక్షులు చిరంజీవి, ఉపాధ్యక్షులు చందు, చార్లెస్, గంగాధర నెల్లూరు మండలం అధ్యక్షులు సురేష్ రెడ్డి, కార్వేటినగరం మండలం బీసీ సెల్ అధ్యక్షులు దేవా రామచంద్ర మరియు టిడిపి నాయకులు పాల్గొన్నారు.