బాబు షూరిటి – భవిష్యత్తు గ్యారంటీ

రంపచోడవరం నియోజకవర్గం: జనసేన-టిడిపి పార్టీ ఉమ్మడి కార్యక్రమం బాబు షూరిటి భవిష్యత్తు గ్యారంటీ అనే ప్రోగ్రాం అడ్డతీగల పంచాయతీ పరిధిలో డొక్కాపాలెం గ్రామంలో ఇంటింటికి వెళ్లి మేనిఫెస్టో పాంప్లెట్స్ పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అడ్డతీగల మండలం జనసేన పార్టీ నాయకులు కుప్పాల జయరాం, పొడుగు సాయి, చోళ్ళ కృష్ణారెడ్డి, చోళ్ళ నాగమణి తెలుగుదేశం పార్టీ అడ్డతీగల మండలం అధ్యక్షులు జర్తా వెంకటరమణారెడ్డి, సీనియర్ నాయకులు జుజ్జువరపు శ్రీనివాస్ చౌదరి సత్తిరెడ్డి, ముర్ల పండు రెడ్డి, ఉపాధ్యక్షులు మేడిశెట్టి శ్రీను, యూనిట్ ఇంచార్జ్ కామన కృష్ణమూర్తి, బీసీ సెల్ అధ్యక్షులు కింథాడ నాని బాబు, యూనిట్ ఇంచార్జ్ గొల్సింగ్ శ్రీను, యూనిట్ ఇంచార్జ్ చదల రామకృష్ణ, చెక్క వీరలక్ష్మి, ముర్ల సత్యవతి, పి శ్రీనివాస్ రెడ్డి, ఎం సత్యనారాయణ, బి సత్యనారాయణ, కే రామకృష్ణ మరియు తదితరులు పాల్గొన్నారు.