బలుసులమ్మ తల్లిని దర్శించుకున్న పితాని

ముమ్మిడివరం, రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ పల్లవారి పాలెం గ్రామంలో సోమవారం బలుసులమ్మ వారి జాతర మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సానబోయిన మల్లికార్జునరావు, దూడల స్వామి, వల్లభరెడ్డి నాగేశ్వరరావు, చింతలపూడి వెంకటేశ్వరరావు, పోలిశెట్టి బ్రహ్మాజీ, జక్కంపూడి కిరణ్, వల్లభరెడ్డి సతీష్, బొక్క శ్రీను, పితాని రాజు, కడలి కొండ, గుత్తుల శంకర్ తదితరులు పాల్గొన్నారు.