శ్రీ పుంతలో ముసలమ్మ తల్లి జాతర మహోత్సవాలలో పాల్గొన్న బండారు

ఆలమూరు మండలం, పెనికేరు గ్రామంలో శ్రీ పుంతలో ముసలమ్మ తల్లి జాతర మహోత్సవాలకు విచ్చేసిన కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్ కి ఘనంగా స్వాగతం పలికిన పెనికేరు గ్రామ జనసైనికులు. ఈ కార్యక్రమంలో ఆలమూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు సూరపురెడ్డి సత్య, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల డేవిడ్ రాజు, జిల్లా కార్యదర్శి బొక్క ఆదినారాయణ, సలాది జయప్రకాశ్ నారాయణ, నాగిరెడ్డి మణికంఠ మరియు మండల జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.