డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించిన బందెల రవికుమార్

గురజాల, పౌరుని నైతిక అభివృద్ధే దేశాభివృద్ధి అని నమ్మి ఆ దిశగా జాతిని నడిపించిన మహానుభావులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహానీయుడిని స్మరించుకుంటూ జనసేన పార్టీ కార్యకర్త బందెల రవికుమార్ నివాళులర్పించడం జరిగింది.