Jaggayyapeta: మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న జనసేన

జగ్గయ్యపేట మున్సిపాలిటీ ఎలక్షన్ లో భాగంగా కృష్ణాజిల్లా జనసేన అధ్యక్షులు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ ప్రచారంలో పాల్గొనడం జరిగింది. రెండవ వార్డు, ఐదవ వార్డు మరియు 13వ వార్డులలో ప్రచారం చేయడం జరిగింది. ప్రచారంలో వర్షం కురుస్తున్నా ఆగకుండా ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.