ఆంజనేయ స్వామి విగ్రహ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న బత్తుల

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, సంపత్ నగరంలో అంగరంగ వైభవంగా జరిగిన ఆంజనేయ స్వామి వారి విగ్రహ శంకుస్థాపన కార్యక్రమంలో రాజానగరం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట జనసేన నాయకులు శ్రీకృష్ణపట్నం సర్పంచ్ కిమిడి శ్రీరామ్, పుణ్యక్షేత్రం మదిరెడ్డి సుబ్బారావు (బాబులు), గుల్లింకల లోవరాజు, తెలమకల శ్రీను, మట్టా అనిల్, అరిగెల రామకృష్ణ, ఈవూరి శ్రీనివాస్, ఆమదాల శ్రీను, చెల్లూరి రాంబాబు, దుర్గాన పండు, జి. సత్తిబాబు, గిరిజాల మణికంఠ, కంబాల నాగేశ్వర రావు, నల్లమిల్లి దొరబాబు, నల్ల దుర్గ ప్రసాద్, నల్ల మల్లేశ్వరరావు, పెంటగట్ల రాంబాబు, పెంటగట్ల సూరిబాబు, పేపకాయల శివ, పినికి చిన రాంబాబు, పినికి శ్రీను, రాయముడి రాంబాబు, సంగిశెట్టి సాయిబాబా, సేకా శ్రీను, సేనాపతుల మహేష్, టి. రమణ, తోరాటి శేషయ్య, తిరుమలనాథుని కొండలరావు (నాని), యాళ్ల కిశోర్ , యాళ్ల మణికంఠ, యాళ్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.