చిట్టి బాబాజీ ఆశ్రమాన్ని సందర్శించిన బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, కోటి గ్రామంలో చిట్టి బాబాజీ ఆశ్రమాన్ని బుధవారం జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి సందర్శించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.