రుస్తుంబాదలో మన కోసం మన నాయకర్

నరసాపురం నియోజకవర్గం, రుస్తుంబాద గ్రామంలో మన కోసం మన నాయకర్ కార్యక్రమాన్ని సోమవారం బీజేపీ-టీడీపీ పార్టీలు బలపరిచిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ మరియు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పొత్తూరి రామరాజు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ గ్రామంలో త్రాగునీటి సమస్య మరియు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక ఇబ్బందులు పడుతున్నట్టు స్థానికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలవకొలను తాతాజీ, జక్కం బాబ్జీ, కోటిపల్లి వెంకటేశ్వరరావు,వలవల నాని, ఆకన చంద్రశేఖర్, బందెల రవీంద్ర, గుబ్బల మార్రాజు, తోట నాని, పులి భుజంగరావు, పోలిశెట్టి నళిని,అంబటి అరుణ.పిప్పల సుప్రజ, యడ్లపల్లి మహేష్, బెల్లంకొండ రాంబాబు, పసుపులేటి అభి, గణేశ్న శ్రీరామ్, యడ్లపల్లి వెంకన్న, మండా శ్రీను, కాకుమళ్ళ బాబీ, యడ్లపల్లి నూతన ప్రసాద్, నక్కా ఆనందబాబు, పులి శ్రీనివాసు, మండా సాయి మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ, నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.