నరాని భూదేవి కుటుంబ సభ్యులను పరామర్శించిన బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం: కోరుకొండ మండలం, గాడాల గ్రామంలో నరాని భూదేవి ఇటీవల స్వర్గస్తులయ్యారు. విషయం తెలుసుకున్న రాజానగరం జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారి కుటుంబాన్ని శనివారం పరామర్శించి మనోదైర్యం చెప్పారు. వీరి వెంట అడ్డాల శివ, గాదంశెట్టి వెంకన్న, అడ్డాల శ్రీనివాసరావు, పడాల అనీష్, కొమ్మన శ్రీనివాస్, మాగాపు నాగేశ్వరరావు, మాగాపు నాగు, వేగిశెట్టి రాజు, బదిరెడ్డి సుబ్బారావు, దేనిడి మణికంఠ స్వామి, అడబాల బాబీ, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.