బత్తుల ఫరిజల్లిపేట పర్యటన

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, ఫరిజల్లిపేట గ్రామంలో రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, “నా సేన కోసం నా వంతు” కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గ్రామంలో పర్యటించి, గ్రామంలో పలు కుటుంబాలను పలకరించారు. ఫరిజల్లిపేట పర్యటనలో భాగంగా గ్రామ మాజీ సర్పంచ్ నాతిపాం పద్మారావుని, జనసేన పార్టీ కమిటీ ట్రెజరీ పరిమి రామకృష్ణ, యడవిల్లి వీర్రాజు గారి అబ్బాయి పెద్దకాపు పలకరించి బాగోగులు అడిగి తెల్సుకున్న బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి, గ్రామ పెద్దలు నాతిపాం చంటిబాబు, ఫరిజల్లిపేట జనసేన పార్టీ ప్రెసిడెంట్ మన్యం వీరవెంకటరావు, ఫరిజల్లిపేట జనసేన నాయకులు నాతిపాం బజన్నారాయణ, ఫరిజల్లిపేట గ్రామ వాసి నిడదవోలు బుసిన్దరావు, ఫరిజల్లిపేట జనసేన నాయకులు నాతిపాం పెదకాపు, ఫరిజల్లిపేట గ్రామ వాసి నాతిపాం రాజుబాబు, ఫరిజల్లిపేట జనసేన నాయకులు నాతిపాం వెంకన్నబాబు, ఫరిజల్లిపేట జనసేన నాయకులు నిడదవోలు వీరబాబు, పరిమి రామకృష్ణ, ఫరిజల్లిపేట గ్రామ పర్యటనలో భాగంగా మార్గ మధ్యలో యాడవిల్లి జగపతి రావు, నాతిపాం వెంకన్నబాబు, నాతిపాం సుబ్బారావు, పల్లా తాతబ్బాయ్, గల్లా గంగారావు, నాతిపాం వెంకన్నబాబు, గల్లా శేషారావులను బత్తుల వెంకటలక్ష్మి పలకరించి బాగోగులు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరితో పాటు ఫరిజల్లిపేట జనసేన పార్టీ మన్యం వీర వెంకట్రావు, నాతిపాం దొరబాబు, నాతిపాం రాజు, నాతిపాం సుబ్బారావు, నాతిపాం రాజు, నాతిపాం పద్మారావు, యడవల్లి కలువసుందరావు, కామిశెట్టి చిన్నోడు, గళ్ళా గంగారావు, యడవల్లి పాపారావు, పంతం మణికంఠ, నాతిపాం నాయుడు( తేజ్), బత్తిన శ్రీను, గళ్ళా కత్తి శ్రీను, నాతిపాం చింటు, బత్తిన విష్ణు, మన్య సుబ్బారావు, బుద్ధాల నారాయణ, 9 వ వార్డు మెంబర్ జనసేన పార్టీ నాతిపాం రాణి మరియు ఇతర పరిజెల్లిపేట జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.