రఘురామ కృష్ణంరాజుకి ఘనస్వాగతం పలికిన బొలిశెట్టి

తాడేపల్లిగూడెం, జనసేన-తెలుగుదేశం-భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి మరియు తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్, తెలుగుదేశం ఇంచార్జ్ వలవల బాబ్జి, నర్సాపురం మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజుని మర్యాదపూర్వకంగా కలిసి ఘనస్వాగం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.