ఐద్వా 20వ ఎన్టీఆర్ జిల్లా మహాసభలకు బొలియశెట్టి దంపతుల సహకారం

ఐద్వా 20వ ఎన్టీఆర్ జిల్లా మహాసభలు కొండపల్లి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సెప్టెంబర్ 14, 15 తేదీన జరుగుతున్న సందర్భంగా హెచ్పిసిఎల్ కాంట్రాక్టర్, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ దంపతులు మూడు 25 కేజీల రైస్ బ్యాగులు, 10 కేజీల కందిపప్పు రూపాయలు 5000/- ఆర్థిక సహాయాన్ని మహాసభల నిమిత్తం ఐద్వా టౌన్ కమిటీ కార్యదర్శి లింగాల పార్వతి మరియు సహాయ కార్యదర్శి సామల వెంకట్రావమ్మలకు అందజేశారు.