జనసేన శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్న బొమ్మిడి నాయకర్

నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఈ నెల 20వ తేదీన జరగబోయే మత్స్యకార అభ్యున్నతి సభ గురించి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జనసైనికులకు, వీరమహిళలకు సభ విధి విధానాల దిశానిర్దేశం చేస్తున్న మత్స్యకార వికాస విభాగం ఛైర్మన్ బొమ్మిడి నాయకర్. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.