కందుల దుర్గేష్ కుటుంబసభ్యులను పరామర్శించిన బొంతు

రాజమండ్రి: జనసేన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ సతీమణి కీ.శే శ్రీమతి ఉషారాణి పెద్ద కార్యం సందర్భంగా ఆమె చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, శ్రీమతి పాముల రాజేశ్వరి దేవి, మంగెన నాగభూషణం, దొమ్మేటి సత్యనారాయణ తదితరులు.