కన్నేడి నవరత్నం కుటుంబాన్ని పరామర్శించిన బొంతు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మలికిపురం గ్రామం భూపతి వారి పేటలో కన్నేడి నవరత్నం కాలం చేయడం జరిగింది. రాజోలు జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు వారి భౌతిక దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దొమ్మేటి సత్యనారాయణ, గణపతి తదితరులు పాల్గొన్నారు.