G20 Summit 2021: రోమ్ చేరుకున్న మోదీ.. 12 ఏళ్ల తర్వాత అక్కడికి వెళ్లిన తొలి ప్రధాని

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటలీ పర్యటనకు వెళ్లారు. జీ20 సదస్సులో పాల్గొనేందుకు నిన్న రాత్రి దిల్లీ నుంచి బయల్దేరిన మోదీ.. ఈ ఉదయం రోమ్‌ చేరుకున్నారు. నేటి నుంచి అక్టోబరు

Read more

టీకా తీసుకున్న వారి నుండే ఇతరులకు డెల్టా వైరస్‌ వ్యాప్తి..

కరోనా మహమ్మారి రక్కసిని అడ్డుకునేందుకు టీకా పంపిణీ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే కొన్ని దేశాలు బూస్టర్‌ డోసులను కూడా అందిస్తున్నాయి. అయినా సరే యూకే, రష్యా

Read more

‘ఫేస్‌బుక్‌’ పేరు ‘మెటా’ గా మారిందోచ్

సామాజిక మాధ్యమం పేరు వినగానే ఠక్కున గుర్తొచ్చే ఫేస్‌బుక్ మాతృ సంస్థ పేరు మారింది. ఇకపై ఈ కంపెనీని ‘మెటా’గా పిలవనున్నట్టు ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్

Read more

2022ను ‘ఏషియన్- ఇండియా ఫ్రెండ్‌షిప్ ఇయర్‌’గా ప్రకటించిన మోదీ

వచ్చే ఏడాదితో ఆసియాన్‌ దేశాల భాగస్వామ్యానికి 30 సంవత్సరాలవుతాయని, ఈ భాగస్వామ్యానికి గుర్తుగా 2022ను ఫ్రెండ్‌షిప్ సంవత్సరంగా జరుపుకుందామని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని గురువారం 18వ

Read more

రష్యాలో విజృంభిస్తున్న కరోనా

రష్యాలో కరోనా విజృంభిస్తోంది. వారం రోజుల నుంచి ఇక్కడ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గురువారం రష్యాలో కొత్తగా 40,096 కరోనా కేసులు

Read more

NEET ఫలితాల ప్రకటనకు సుప్రీం గ్రీన్‌ సిగ్నల్‌

వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్‌ యూజీ ఫలితాలను ప్రకటించేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఈ మేరకు నీట్‌ యూజీ ఫలితాలు ఇవ్వొద్దని గతంలో బాంబే హైకోర్టు ఇచ్చిన

Read more

అగ్ని-5 విజయవంతం

అగ్ని-5 బాలిస్టిక్‌ క్షిపణిని బుధవారం భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే ఈ క్షిపణి ఐదు వేల కిలోమీటర్ల వరకూ లక్ష్యాలను చేధించగలదు.

Read more

ఇరు రాష్ట్రాల ప్రజల నీటి అవసరాలను భవిష్యత్‌ను కాపాడుకుందాం.. కేరళ సీఎంకు స్టాలిన్ లేఖ

తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ముల్లైపెరియారు డ్యామ్ కేంద్రంగా జలవివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న ఈ ఆనకట్ట.. సుదీర్ఘ చరిత్రతో పాటు ఈ రెండు

Read more

ఆఫ్ఘన్‌ నుండి అగ్రరాజ్యానికి ఉగ్రముప్పు..!

అగ్రరాజ్యం అమెరికాకు ఉగ్ర ముప్పు ఉన్నట్లు హెచ్చరికలు వస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌ నుండి తమ బలగాలను ఉపసంహరించుకున్న అమెరికా… అదే దేశం నుండి ముప్పును ఎదుర్కోనుందని తెలుస్తోంది. ఆఫ్ఘన్‌లో

Read more

పెగాసస్‌ వ్యవహారం.. సుప్రీం కీలక ఆదేశాలు

పెగాసస్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్‌ వాదనల నేపథ్యంలో అత్యున్నత ధర్మాసనం దీనిపై విచారణకు ఆదేశిస్తూ.. నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు రిటైర్‌

Read more