కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద చలివేంద్రం

కోనసీమ జిల్లా కలెక్టరేట్ కు స్పందనకు వచ్చిన ప్రజలందరికీ అమలాపురం రూరల్ చిందాడగరువు జనసేన ఎంపీటీసీ మోటూరి కనకదుర్గ, మోటూరి వెంకటేశ్వరరావు దంపతుల సహాయ సహకారంతో చలివేంద్రం ఏర్పాటు చేశారు.