కొంజేటి నాగశ్రీను రాయల్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

  • పార్వతీపురం గ్రామంలో 20 కుటుంబాల వారు జనసేన పార్టీలో చేరిక

పల్నాడు జిల్లా: వినుకొండ మండలం, పార్వతీపురం గ్రామంలో వినుకొండ నియోజకవర్గ జనసేన నాయకులు కొంజేటి నాగశ్రీను రాయల్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసి, కార్యక్రమంలో భాగంగా పులిహోర పంపిణీ ఏర్పాటు జరిగింది. అనంతరం గ్రామంలో 20 కుటుంబాల వారిని పార్టీ లోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రోగ్రాం కమిటీ మెంబర్ యాదాల వెంకటేష్, వినుకొండ మండల అధ్యక్షులు సోమవరపు సాల్మన్ రాజు, శావల్యాపురం మండల అధ్యక్షులు అడపాల అనిల్, నూజండ్ల మండల ఉపాధ్యక్షులు పసుపులేటి రజిబాబు, వినుకొండ పట్టణ మైనార్టీ నాయకులు పఠాన్ యూసఫ్, పార్టీ సీనియర్ నాయకులు కామిశెట్టి కిషోర్, ఆసా మనోహర్, రావుల నాగరాజు, తుమ్మా అనీల్ కుమార్, తిరుమలశెట్టి అనిల్, రెవిళ్ల బ్రహ్మం, తెల్లమేకల రమేష్, బీమనాధ్ పవన్, పార్వతీపురం జనసైనికులు గుంటి నాగేశ్వరావు, గుంటి దావీదు, గుంటి ప్రభాకర్, గుంటి సునీల్, గుంటి కోటేశ్వరావు మరియు జనసైనికులు పాల్గొన్నారు.