Vijayanagaram: పార్వతీపురం జనసేన ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే

విజయనగరం జిల్లా యువమెగా ఫ్యామిలీ రాజాన రాంబాబు, బంటు శిరీష్ ఆద్వర్యంలో చిల్డ్రన్స్ డే సందర్భంగా పార్వతీపురం నియోజకవర్గం పద్మశ్రీ ధియేటర్ దగ్గర పిల్లలతో కేక్ కట్ చేసి వాళ్లకి బ్యాగ్ లు, చాకెట్లు బాక్సులు, బిస్కట్ బాక్సులు పంపిణీ కార్యక్రమం చేయటం జరిగింది. ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరి మరియు మెగా అభిమానులు, జనసైనికులు పాల్గొన్నారు.