డిజిటల్ క్యాంపెయిన్ లో పిల్లలు సైతం

ఏలూరు, జనసేన పార్టీ గుడ్ మార్నింగ్ సీఎం సార్ డిజిటల్ క్యాంపెయిన్లో భాగంగా ఏలూరులో గుంతల రోడ్డు దగ్గర స్కూలుకు వెళ్లే దారిలో గుంతలు ఉండటంవల్ల ఇబ్బందిగా ఉంది రోడ్లు బాగు చేయండి సీఎం సార్ అంటూ స్కూల్ కి వెళ్లే పిల్లలు గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ నిరసన తెలియజేశారు.