చిరు పవన్ సేవాసమితి ఉచిత వాటర్
రాజోలు, మోరిపోడు జనసైనికుడు రుద్రా రమేష్ పుట్టినరోజు సందర్బంగా వారు ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేన పార్టీ చిరు పవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా మంగళవారం గొంది పంచాయితీ వద్ద మరియు గొంది ముత్యాలమ్మ గుడి ప్రాంత ప్రజలు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్నవారికి జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని రాజోలు జనసేన నాయకులు నామన నాగభూషణం తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-02-at-22.50.45-1.jpeg)