చిరు పవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్

రాజోలు, మామిడికుదురు జనసేన నాయకులు వన్నెమ్రెడ్డి సాగర్ ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేన పార్టీ చిరు పవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా బుధవారం సఖినేటిపల్లి స్టీమర్రేవు మరియు గొంది గ్రామ ప్రాంత ప్రజలు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికి జనసేనపార్టీ ఆద్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని జనసేన నాయకులు నామన నాగభూషణం తెలిపారు.