చిరు పవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్

రాజోలు: దాతలు లేని కారణంగా జనసేన నాయకులు నామన నాగభూషణం అందించిన ధన సహయంతో ట్రాక్టర్ డీజిల్ మరియు డ్రైవర్ జీతం ఖర్చులతో జనసేన పార్టీ చిరు పవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంక్ ద్వారా శనివారం గోంది ఏటిగట్టు ప్రాంతం మరియు సఖీనేటిపల్లి స్టీమర్ రేవు ప్రాంత ప్రజలు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగింది.