చిరుపవన్_సేవాసమితి వాటర్ ట్యాంకర్ ద్వారా మంచి నీటి పంపిణీ

జనసేనపార్టీ #చిరుపవన్_సేవాసమితి ఆద్వర్యంలో ఏర్పటుచేసిన వాటర్ ట్యాంకర్ ద్వారా మంగళవారం సఖీనేటిపల్లి గ్రామంలో త్రాగునీరు అందక ఇబ్బందులు పడుతున్న వారికి జనసైనికుల ద్వారా త్రాగునీరు అందించడం జరిగింది.