అనుకుల రమేష్ ఆధ్వర్యంలో మంత్రి రోజాపై ఫిర్యాదు

తణుకు నియోజకవర్గం, వైజాగ్ ఎయిర్ పోర్ట్ వద్దకు 4 గంటల సమయానికి వందల మంది కార్యకర్తలతో వచ్చిన శ్రీమతి ఆర్ కే రోజా సెల్వమణి అక్కడ తమ పార్టీ అధ్యక్షుడి కోసం ఎదురు చూస్తున్న జనసేన కార్యకర్తలను చేతి మద్య వేలు చూపించి రెచ్చగొట్టి నాలుకతో అసభ్యంగా సైగలు చేస్తూ పూర్తిగా రెచ్చగొట్టి ఇంతటి గొడవకు కారణమైన శ్రీమతి రోజాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ తణుకు పట్టణ పోలీస్ స్టేషన్లో తణుకు జనసేన నాయకులు అనుకుల రమేష్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయటం జరిగింది.