దమ్ము లేని మంత్రులు – చేవ లేని సీఎం

  • రోషం, పౌరుషం లేని అంబటి, గుడివాడ, బొత్స
  • జగన్ కు ఊడిగం చేసేది ఏమి బతుకు?
  • దత్తపుత్రుడు అంటూ నోరు పారేసుకుంటారా… చేతనైతే నిరూపించండి
  • సవాల్ చేసిన జనసేన రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు
  • సమస్యలు గాలికి – పవన్ జోలికా? విరుచుకుపడ్డ ఉప్పు వెంకట రత్తయ్య
  • దొంగల మాదిరి దోపిడి – చింతా రేణుకా రాజు మండిపాటు

గుంటూరు, రాష్ట్రంలో జనసేన పార్టీని అంతమొందించి చిరకాలం వైసిపి ప్రభుత్వం ఉండే విధంగా చేయాలని జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కోనసీమలో చేసిన విధంగానే వైజాగ్ లో ఉద్రిక్తతలు సృష్టించారని అరండాల్ పేటలో జరిగిన సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించడం, అభివృద్ధి చేయడం చేతగాక ప్రజల దృష్టిని ఏమార్చడానికి ఈవిధంగా గొడవలు పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని మార్కండేయ బాబు అన్నారు. పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక గంటకోసారి మంత్రులు ఒకటేమో అంబటి రాంబాబు, రెండోవాడు గుడివాడ అమర్నాథ్, మూడో వాడు బొత్స సత్యనారాయణ ఒకరి తర్వాత మరొకరు మీడియా ముందుకు వస్తున్నారు. విమర్శలు చేయడానికి ఎగేసుకొని కాపు కులానికి చెందిన వారు తప్ప మిగిలిన 147మంది ఎమ్మెల్యేలు రాష్ట్రంలో జనసేన పార్టీని అంతమొందించి చిరకాలం వైసిపి ప్రభుత్వం ఉండే విధంగా చేయాలని జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కోనసీమలో చేసిన విధంగానే వైజాగ్ లో ఉద్రిక్తతలు సృష్టించారని అరండాల్ పేటలో జరిగిన సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించడం, అభివృద్ధి చేయడం చేతగాక ప్రజల దృష్టిని ఏమార్చడానికి ఈ విధంగా గొడవలు పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని మార్కండేయ బాబు అన్నారు. పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక గంటకోసారి మంత్రులు ఒకటేమో అంబటి రాంబాబు, రెండోవాడు గుడివాడ అమర్నాథ్, మూడో వాడు బొత్స సత్యనారాయణ ఒకరి తర్వాత మరొకరు మీడియా ముందుకు వస్తున్నారు. విమర్శలు చేయడానికి ఎగేసుకొని కాపు కులానికి చెందిన వారు తప్ప మిగిలిన 147మంది ఎమ్మెల్యేలు ఏమయ్యారు. పవన్ కళ్యాణ్ ని నోటికొచ్చినట్టు తిట్టడానికి మాత్రమే మంత్రి పదవిని ఇచ్చి మిగిలిన వారు జగన్ రెడ్డికి బానిసత్వం చేస్తున్నారా అని మార్కండేయ బాబు దుయ్యబట్టారు. గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకట రత్తయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాసమస్యలను పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ ని తిడుతూ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచినందుకు మీ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయడం చేతగాదు కానీ కనీసం విలువలు కలిగిన రాజకీయ నాయకులుగానైనా బ్రతకండి అని వెంకట రత్తయ్య అన్నారు. గుంటూరు నగర జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు చింతా రేణుకారాజు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఎయిర్ పోర్ట్ కు వస్తున్నారని తెలిసి కూడా అదే సమయానికి కావాలని వైవి సుబ్బారెడ్డి, జోగి రమేష్, రోజా అదే మార్గంలో ప్రయాణం చేసారు అంటే ఏమిటని అన్నారు. రూట్ మ్యాప్ చేసిన మీ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం చేయకుండా వైఫల్యం చేస్తే దానికి జనసేన పార్టీకి చెందిన నాయకులను బాధ్యులను చేయడం కరెక్ట్ కాదని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని పవన్ కళ్యాణ్ బయటకు తీసుకు వచ్చేలా ట్విట్టర్ ద్వారా చేసిన విమర్శలు చేస్తే బయపడి ఈవిధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదని అన్నారు. రాష్ట్రంలో ఉన్న వనరులను అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా ఆక్రమించి దోపిడీ దొంగల మాదిరిగా దోచుకుంటున్నారని రేణుకా రాజు అన్నారు… పవన్ కళ్యాణ్ గారిని నోటికొచ్చినట్టు తిట్టడానికి విమర్శలు చేయడానికి ఏమి లేక ప్రతిసారీ ప్యాకేజీ, దత్తపుత్రుడు అంటూ అనడమే తప్ప నిరూపించే దమ్ము ధైర్యం లేదని రేణుకా రాజు అన్నారు. పవన్, చంద్రబాబు మధ్య మంత్రులు అంబటి, అమర్, కొట్టు ప్యాకేజీ ఇప్పించటానికి బ్రోకరేజ్ ఏమైనా చేస్తే బహిరంగంగా చెప్పగలరా అని రేణుకా రాజు అన్నారు. పవన్ కళ్యాణ్ ని నోటికొచ్చినట్టు తిట్టడానికి మాత్రమే మంత్రి పదవిని ఇచ్చి మిగిలిన వారు జగన్ రెడ్డికి బానిసత్వం చేస్తున్నారా అని మార్కండేయ బాబు దుయ్యబట్టారు. గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకట రత్తయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాసమస్యలను పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ ని తిడుతూ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచినందుకు మీ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయడం చేతగాదు కానీ కనీసం విలువలు కలిగిన రాజకీయ నాయకులుగానైనా బ్రతకండి అని వెంకట రత్తయ్య అన్నారు. గుంటూరు నగర జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు చింతా రేణుకారాజు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఎయిర్ పోర్ట్ కు వస్తున్నారని తెలిసి కూడా అదే సమయానికి కావాలని వైవి సుబ్బారెడ్డి, జోగి రమేష్, రోజా అదే మార్గంలో ప్రయాణం చేసారు అంటే ఏమిటని అన్నారు. రూట్ మ్యాప్ చేసిన మీ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం చేయకుండా వైఫల్యం చేస్తే దానికి జనసేన పార్టీకి చెందిన నాయకులను బాధ్యులను చేయడం కరెక్ట్ కాదని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని పవన్ కళ్యాణ్ బయటకు తీసుకు వచ్చేలా ట్విట్టర్ ద్వారా చేసిన విమర్శలు చేస్తే బయపడి ఈవిధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదని అన్నారు. రాష్ట్రంలో ఉన్న వనరులను అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా ఆక్రమించి దోపిడీ దొంగల మాదిరిగా దోచుకుంటున్నారని రేణుకా రాజు అన్నారు. పవన్ కళ్యాణ్ ని నోటికొచ్చినట్టు తిట్టడానికి విమర్శలు చేయడానికి ఏమి లేక ప్రతిసారీ ప్యాకేజీ, దత్తపుత్రుడు అంటూ అనడమే తప్ప నిరూపించే దమ్ము ధైర్యం లేదు అని రేణుకా రాజు అన్నారు. పవన్, చంద్రబాబు మధ్య మంత్రులు అంబటి, అమర్, కొట్టు ప్యాకేజీ ఇప్పించటానికి బ్రోకరేజ్ ఏమైనా చేస్తే బహిరంగంగా చెప్పగలరా అని రేణుకా రాజు అన్నారు.