కొయ్యన లక్ష్మమ్మకి దామోదరం సంజీవయ్య వృద్ధాప్య పింఛన్ భరోసా

చీపురుపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ మండల అధ్యక్షులు విసినిగిరి శ్రీనివాసరావు కర్లాం గ్రామంలో దామోదరం సంజీవయ్య వృద్ధాప్య పింఛన్ భరోసా కింద కొయ్యన లక్ష్మమ్మకి మూడో నెల పెన్షన్ రూపాయలు 2000/- జనసేన పార్టీ ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన శంకర్, ఎచ్చెర్ల లక్ష్ము నాయుడు కృష్ణ, బింగి శ్రీను, గొలివి ఆదినారాయణ, గొర్లే రమణ, జనార్ధన్ ఈశ్వరరావు మరియు జనసైనికులు పాల్గొన్నారు.