జనసేనానిని మర్యాదపూర్వకంగా కలిసిన దారం అనిత

మంగళగిరి, జనసేన పార్టీ మంగళగిరి కార్యాలయంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొని, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలిసి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసిన జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత.