విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ కు దారేది డిజిటల్ క్యాంపెయిన్

విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ – తెలుగుదేశం ఉమ్మడి సారథ్యంలో గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది కార్యక్రమంలో భాగంగా నాలుగు చిలకల రోడ్డు యొక్క దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమంలో ఇరు పార్టీ ఇన్చార్జిల శివప్రసాద్ రెడ్డి మరియు గండి బాబ్జి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.