జనసేన జనజాగృతి యాత్ర 9వ రోజు

  • గ్రామ గ్రామానా జనసేన ప్రభంజనం

రాజానగరం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ ముఖ్య అతిధిగా గ్రామ గ్రామానా తేనిటీ విందు కార్యక్రమం, రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, జంబుపట్నం గ్రామంలో 9 రోజు జనజాగృతి యాత్ర కార్యక్రమం ప్రజల ఆదరణతో ముందుకు సాగుతుంది రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా స్వరూప దేవి కీలక పాత్ర వహిస్తున్న ఈ తేనిటీ విందు కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి మైరెడ్డి గంగాధర్ సమక్షంలో, సీనియర్ నాయకులు అడబాల సత్య నారాయణ, ముక్క రాంబాబు, చదువు ముక్తేశ్వరరావు తెలగంశెట్టి శివ, గేదెల సత్తిబాబు, చంటి, జాన్ ప్రసాద్, అడపా అంజి, పోసిబాబు, తాతాజీ రాజానగరం మండలం అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, సీతానగరం జనసేన పార్టీ అధ్యక్షులు కారిచర్ల విజయ్ శంకర్ వీరమహిళ కందికట్ల అరుణ కుమారి, దుబాయ్ శ్రీను, సుంకర బాబ్జి, అడబాల హరి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలను గ్రామంలోని ప్రజలకు వివరిస్తూ జనసేన పార్టీ గుర్తు అయిన గ్లాజు గ్లాసుతో తేనిటీ ఇవ్వడం జరిగింది. దానికి ప్రజలందరూ సహకరించి. ఈసారి జనసేన పార్టీని ఆశీర్వదించాలని, పవన్ కళ్యాణ్ కి ఒక అవకాశం ఇచ్చి జనసేన ప్రభుత్వాన్ని స్థాపించాలని, గ్రామంలో ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తూ జనసేన షణ్ముఖ ముద్రించిన కరపత్రం పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున వీర మహిళలు, నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.