అవనిగడ్డ జనసేన ఆధ్వర్యంలో డిజిటల్ క్యాంపెయిన్

అవనిగడ్డ నియోజకవర్గంలోని అవనిగడ్డ నుండి కోడూరు వెళ్ళు ప్రధాన రహదారిలో ఆదివారం #గుడ్ మార్నింగ్ సీఎం సర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణ జిల్లా అధికార ప్రతీనిధిరాయపుది వేణు, కోడూరు మండల అధ్యక్షులు గంగయ్య, అవనిగడ్డ అధ్యక్షులు శేషుబాబు, ఉమ్మడి కృష్ణ జిల్లా కార్యదర్శిలు గాజుల శంకర్ రావు, సునీత, సంయుక్త కార్యదర్శి ఉస్మాన్ షరీఫ్, ఎంపీటీసీ సభ్యులు భాను, వసం,త్ నియోజకవర్గ నాయకులు, జనసైనికులు, పాల్గొన్నారు.