రామశ్రీనివాసులు ఆధ్వర్యంలో డిజిటల్ క్యాంపెయిన్

రాజంపేట నియోజకవర్గం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు..ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితిని నిలదీస్తూ… అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గం, సుండుపల్లి మరియు పలు గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల యొక్క పరిస్థితి గురించి జనసేన పార్టీ రామశ్రీనివాసులు ఆధ్వర్యంలో డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు, మహిళలు, స్థానికులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

#GoodMorningCMSir