దండగర్ర గ్రామంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణి

తాడేపల్లిగూడెం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం మండలం దండగర్ర గ్రామంలో అధ్యక్షులు కర్రి వెంకట స్వామి నాయుడు అధ్యక్షతన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి కిట్స్ అందించిన జనసేన పార్టీ వీరమహిళ శ్రీమతి రత్న పిల్లా. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.