పలాసలో క్రియాశీల సభ్యత్వ కిట్ల పంపిణి

పలాస, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనల మేరకు పలాసలో క్రియాశీలక సభ్యత్వాలు తీసుకున్న జనసైనికులకు పలాస శ్రీ బడ్డి పొలమ్మ ఆలయ ఆవరణలో సభ్యత్వ ఐడి కార్డులు, ఇన్సూరెన్స్ పాలసీలు గల కిట్లను హరీష్ కుమార్, శ్రీకాంత్ అనుమతితో వాలంటీర్ కోన కృష్ణారావు చేతుల మీదుగా అందజేసి ఇంటింటికి జనసేన కార్యక్రమాల గురించి తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.