విపి రాజిపేట గ్రామంలో క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ
పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు ఆధ్వర్యంలో మంగళవారం పాలకొండ మండలం విపి రాజిపేట గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసైనికులును ఉద్దేశించి మాట్లాడుతూ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరు తమ తల్లిదండ్రుల చేత గాజు గ్లాస్ గుర్తు పై ఓటు వేయించి జనసేన పార్టీ గెలుపుకు సహకరించాలని, అలాగే గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-21-at-11.49.25-AM-1-1024x473.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-21-at-11.49.25-AM-1024x473.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-21-at-11.49.24-AM-1024x473.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-21-at-11.49.24-AM-1-473x1024.jpeg)