క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ చేసిన వబ్బిన శ్రీకాంత్

పెందుర్తి నియోజకవర్గం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు నరవ గ్రామం, 88 వార్డ్, పెందుర్తి నియోజకవర్గం క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తల ఇంటికి వెళ్లి వారికి క్రియాశీలక సభ్యత్వం కిట్టు ఇవ్వడంతోపాటు, వారి కుటుంబానికి ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యతని కూడా వివరించడం జరిగింది.