మాముడూరులో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ
ఆచంట నియోజకవర్గం, పెనుమంట్ర మండలం మాముడూరు గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా చేయడం జరిగింది. మరియు మాముడూరు జనసేన పార్టీ గ్రామ కమిటీ గురించి చర్చించడం జరిగింది. త్వరలోనే మాముడూరు గ్రామకమిటీ వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాముడూరు జనసేన నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-05-at-11.31.22-AM-1-1024x768.jpeg)