జగ్గంపేటలో ఘనంగా క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

జగ్గంపేట నియోజకవర్గం, జగ్గంపేట మండలం, రాజపూడి గ్రామంలో జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ పాఠంశెట్టి సూర్యచంద్ర ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేసాల మేరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వీరమహిళలు మరియు అధిక సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు.