వినాయక ఆలయానికి జనసేన తరపున విరాళం

చంద్రగిరి నియోజకవర్గం: వినాయక చవితి సందర్భంగా దామలచెరువు కుక్కలపల్లి గ్రామంలోని వినాయకుని గుడికి జనసేన తరపున 15000 రూపాయల విలువ చేసే ఆంప్లిఫాయర్, స్పీకర్లు, లైటింగ్ సెట్లు శాశ్వతంగా ఉండేట్టుగా అందించడం జరిగింది.