రైతాంగ సదస్సులో పాల్గొన్న డా.ఘంటసాల వెంకటలక్ష్మి

విజయవాడ, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం 43వ వార్షికోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన రైతాంగ సదస్సులో సామాజిక ఉద్యమకారిణి, ప్రజా గాయని కామ్రేడ్ విమలక్కతో పాటు వ్యవసాయ రంగంలో మహిళల యొక్క పాత్ర అనే అంశం గురించి సామాజిక ఉద్యమకారిణి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త డా.ఘంటసాల వెంకటలక్ష్మి ప్రసంగించడం జరిగింది.