శ్రీశ్రీశ్రీ మల్లమ్మతల్లి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న విడివాడ

తణుకు నియోజకవర్గం, ఇరగవరం మండలం, వేండ్రా వారి పాలెంలో శ్రీశ్రీశ్రీ మల్లమ్మతల్లి అమ్మవారి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు మరియు తణుకు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.