పలు కుటుంబాలను పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం గోకివాడ గ్రామానికి చెందినటువంటి పాలిపి కాంతం అకాల మరణానికి చింతిస్తూ పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని అందించడం జరిగింది. గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందినటువంటి అడ్డాల సూర్యుడు అకాల మరణానికి చింతిస్తూ పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని అందించడం జరిగింది. అనంతరం వారి యొక్క కుటుంబ అవసరాల నిమిత్తం బియ్యం బస్తా మరియు కొంతమేర ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గోకివాడ ఎక్స్ సర్పంచ్ గరగ సత్యానందం, ఎక్స్ ఎంపీటీసీ కోరమంచలి సత్యవతి, కొప్పిశెట్టి నాగబాబు, నామ కృష్ణమూర్తి, కోరమంచలి సూరిబాబు, కోరమంచిలి రాజు, కోరమంచలి దొంగబాబు, బిజెపి నాయకులు పిల్లా ముత్యాలరావు, పిల్లా వీరబాబు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.