ఏ.బి.ఎన్ పాత్రికేయులు రమణను పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్
పిఠాపురం నియోజకవర్గం: పిఠాపురం పట్టణం నందు ఏ.బి.ఎన్ న్యూస్ టీవీ ఛానల్ రమణ కొద్దిరోజుల క్రితం యాక్సిడెంట్ కారణంగా కాలికి ఫ్రాక్చర్ అయ్యి ఇంట్లోనే ఉంటూ.. బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారెఉ. విషయం తెలుసుకున్న పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ పాత్రికేయులు రమణ యొక్క ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా అడిగి తెలుసుకుని తగిన ఆరోగ్యపరమైన సలహాలను సూచనలు అందించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-18-at-4.03.06-PM-1024x576.jpeg)