యువశక్తి భారీ బహిరంగ సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న డా.విశ్వక్సేణ్

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గంలో జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ యువతకు అండగా ఉండే విధంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “యువశక్తి యూత్ ఫెస్టివల్” భారీ బహిరంగ సభ ఏర్పాట్లును రెండవ రోజు దగ్గరుండి చేస్తున్న, రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ వైస్ ప్రెసిడెంట్ డా.విశ్వక్సేణ్ లావేరు మండల జనసైనికులు.