పాలకొండ మండలంలో ఎన్.డి.ఏ కూటమి ఎన్నికల ప్రచారం

  • కూటమి బలపరిచిన జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణని గెలిపించవలసిందిగా అభ్యర్థన

పాలకొండ నియోజకవర్గం: కెళ్ల, వాటపాగు, గోపాలపురం గ్రామంలో కూటమి బలపరిచిన జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణ గారిని గెలిపించవలసిందిగా జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గర్భాన సత్తిబాబు ఓటర్ మహా మహాశయులను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు గర్భాన సత్తిబాబు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు శ్రీమతి యోగిత, పాలకొండ జనసేన నాయకులు మిడితాన ప్రసాద్, పెనుగొండ రాజశేఖర్, డొంక శివ ప్రసాద్, దోంపాక సాయి, మాధాసి సంతోష్, జామి రాంబాబు, వారాడ గజేంద్ర నాయుడు. పాల్గొన్నారు. వీరఘట్టం జనసేన నాయకులు సతివాడ వెంకటరమణ, గర్భాపు నరేంద్ర మరియు, స్థానిక, జనసేన నాయకులు ప్రసాద్, శ్రావణ్, చైతన్య, బిజెపి టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.